బాపు గారి పేరు చదవగానే మొహం పైన చిరు నవ్వులు వెలుస్తాయి .......
అసలు నాకు తెలుగు భాష మీద మమకారం కలగడానికి కారణం బాపు గారి గీతలే నండి ...
ఆయన పలానా అని లేకుండా., రాజకీయ నాయకుడి గురించి అయితే ఏమి., సామాన్య పౌరుడి గురించి అయితే నేమి.,కొత్త అల్లుడు గారు , ఒక గృహిణి, ఇల్లాలు, ఒక బల్ల, పిల్లి, ఎలుక, తాబేలు., ఆకరికి ఆయనని పుట్టించిన బ్రహ్మ గురించి కూడా గీతలు గీసేస్తుంటారు...
మన కోసం కొన్ని ఇక్కడ పోగేసాను ........
Courtesy: Bapu cartoons











No comments:
Post a Comment